జోగిపేటలో విద్యుత్ కార్మికుల సమ్మె
ముద్ర ప్రతినిధి సంగారెడ్డి
విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జోగిపేట్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆర్టిజన్ కార్మికులకు…