Take a fresh look at your lifestyle.

జోగిపేటలో విద్యుత్ కార్మికుల సమ్మె

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి
విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జోగిపేట్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆర్టిజన్ కార్మికులకు ప్రభుత్వం నిబంధన ప్రకారం ఏపీఎస్సిబి రూల్స్ వర్తింపజేయాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని. ఆర్టిజన్ కార్మికుల ను విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మీటర్ రీడింగ్ వర్కర్లను మరియు పోల్ టు పోల్ వర్కర్లను. ఎఫ్ ఓ సి వర్కర్లను కూడా విద్యుత్ సంస్థలో విలియం చేసుకోవాలని జిల్లా జేఏసీ కన్వీనర్ దుర్గ్య నాయక్ డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కరెంట్ కార్మికుల కు న్యాయమైన హక్కులు ఇవ్వడానికి వెనుకడవద్దాన్ని ఆయన ఖండించారు. కార్మికులు 24 గంటలు కుటుంబాలకు దూరంగా ఉంటూ సుదూర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా నిర్విరామం పని చేస్తున్న తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు రజిత, జోగినాథ, రాజేందర్, సాయిలు, పవన్, నారాయణ, మల్లేశం, సుధీర్, హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.జోగిపేటలో విద్యుత్ కార్మికుల సమ్మె
ముద్ర ప్రతినిధి సంగారెడ్డి
విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జోగిపేట్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆర్టిజన్ కార్మికులకు ప్రభుత్వం నిబంధన ప్రకారం ఏపీఎస్సిబి రూల్స్ వర్తింపజేయాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని. ఆర్టిజన్ కార్మికుల ను విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మీటర్ రీడింగ్ వర్కర్లను మరియు పోల్ టు పోల్ వర్కర్లను. ఎఫ్ ఓ సి వర్కర్లను కూడా విద్యుత్ సంస్థలో విలియం చేసుకోవాలని జిల్లా జేఏసీ కన్వీనర్ దుర్గ్య నాయక్ డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కరెంట్ కార్మికుల కు న్యాయమైన హక్కులు ఇవ్వడానికి వెనుకడవద్దాన్ని ఆయన ఖండించారు. కార్మికులు 24 గంటలు కుటుంబాలకు దూరంగా ఉంటూ సుదూర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా నిర్విరామం పని చేస్తున్న తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు రజిత, జోగినాథ, రాజేందర్, సాయిలు, పవన్, నారాయణ, మల్లేశం, సుధీర్, హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.