Take a fresh look at your lifestyle.

జోగిపేటలో ఆర్టిజన్ కార్మికులకు బీజేపీ నాయకుల సంపూర్ణ మద్దతు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
జోగిపేటలో ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన ఆందోళనకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు.ఈసందర్భంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో వారు చేస్తున్న నిరసనకు సంఘీభావం వ్యక్తం చేశారు.
ఈసందర్భంగా బీజేపీ నాయకులు పులుగు గోపాల్ మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని కోరారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.