జోగిపేటలో ఆర్టిజన్ కార్మికులకు బీజేపీ నాయకుల సంపూర్ణ మద్దతు
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
జోగిపేటలో ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన ఆందోళనకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు.ఈసందర్భంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో వారు చేస్తున్న నిరసనకు సంఘీభావం వ్యక్తం…