విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికుల సమ్మె
ముద్ర ప్రతినిధి, మెదక్:
విద్యుత్ శాఖలోఅనేక సంవత్సరాల నుండి 23 వేల మంది విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగారు. ఆర్టిజన్ కార్మికులకు అందరికి కూడా కన్వర్షన్ కావాలని,
కార్మికులకు ఏపీఎస్పీ రూల్స్ అమలు…