Take a fresh look at your lifestyle.
Browsing Tag

Jogipet news

జోగిపేటలో మెగా హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం రోజు జోగిపేట లో మెప్మా ఆధ్వర్యంలో మెగా హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు.క్యాంపులో కౌమార బాలికల హెల్త్ హిమోగ్లోబిన్,షూగర్,అధిక బరువు…

వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సామాజిక సేవ చేయడం అదృష్టంగా భావించాలని, ఇలాంటి కార్యక్రమాలకు యువజన సంఘాలు, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్.క్రిష్ఱారెడ్డి పిలుపునిచ్చారు.దాతలు బిల్డర్ సురోత్తమ్రెడ్డి, పారిశ్రామిక…

ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తానని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర హామి ఇచ్చారు. మంగళవారం జోగిపేటలో జరుగుతున్న జోగినాథస్వామి రథోత్సవాలలో భాగంగా శివపార్వతుల…

శివపార్వతుల కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి  దామోదర్ రాజనర్సింహ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: జోగిపేటలో జరుగుతున్న జోగినాథస్వామి రథోత్సవ ఉత్సవాలలో భాగంగా మంగళవారం రోజు జరిగిన శివపార్వతుల కళ్యాణోత్సవానికి రాష్ట్ర మంత్రి దామోదర్ రాజ నర్సింహ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామీ వారిని…

ఇండ్ల స్థలాల కోసం గడువును పొడిగించండి 13వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ శివశేఖర్

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి.: జోగిపేట్ పట్టణ సీనియర్ నాయకులు పట్లూరి శివశేఖర్ 13వ వార్డు కౌన్సిలర్ అందోల్ తాసిల్దార్ గారికి ఇళ్లస్థలాల దరఖాస్తు గడవును పెంచవలసిందిగా కోరారు. అందోల్ తహసిల్దార్ గారు ఈనెల 20 నుండి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు…

విద్యుత్ కార్మికుల వంటావార్పు

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జోగిపేట డివిజన్ పరిధిలో పనిచేస్తున్న విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీవీఏఈ జేఏసీ. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె…

జోగిపేటలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అఖండ ప్రేమ జ్యోతి కార్యక్రమం

  ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అఖండ ప్రేమ జ్యోతి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.స్వామి వారి దివ్య సన్నిధి ప్రశాంతి నిలయం పుట్టపర్తి నుండి బయలుదేరిన దివ్య అఖండ ప్రేమ జ్యోతి…

జోగిపేటలో సీతారాముల కళ్యాణోత్సవాల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి: జోగిపేట : శ్రీ రామ నవమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని జోగిపేట జరిగిన శ్రీ సిత రామ కళ్యాణ మహోత్సవం లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలోఅందోల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు…

జోగిపేటలో విద్యుత్ కార్మికుల సమ్మె

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జోగిపేట్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆర్టిజన్ కార్మికులకు…

జోగిపేట వాసికి జీవనాధారంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందజేసిన మంత్రి దామోదర రాజనర్సింహ

జోగిపేట ముద్ర,ఫిబ్రవరి 23 :ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం అన్న సంకల్పాన్ని మరోసారి కార్యరూపంలో చూపిస్తూ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట వాసికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్‌ను అందజేశారు.జోగిపేట…