Take a fresh look at your lifestyle.

బాల త్రిపుర సుందరిగా నిమిషాంబిక

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల లో భాగంగా ఆరవ రోజు శ్రీ మాతా నిమిషాంబ దేవి అమ్మవారు శ్రీ లలితా గౌరి త్రిపుర సుందరి దేవిగా అలంకృతమయ్యారు. జ్ఞానరూపిణిగా, విద్యా స్వరూపిణిగా, సృష్టి, స్థితి, సంహార రూపిణిగా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ అలంకరణలో  అమ్మవారిని దర్శించుకోవడం వలన సకల ఐశ్వర్య, మంగళం, శక్తి, అభీష్ట ఫలాలు లభిస్తాయని భక్తుల నమ్మకం  – అమ్మ దయ ఉంటే అన్నీఉన్నట్లే.

Leave A Reply

Your email address will not be published.