Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీ నాయకున్ని పరామర్శించిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో ఇటీవల అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడత ధనకోటిని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.