పోచంపల్లి, బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కుంభం
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పోచంపల్లి, బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిమంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలోని ఇంద్రాకిలాద్రి రైస్ మిల్లును అనంతరం…