ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఈనెల 28 నుండి మే 2 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ గాంధీభవన్ లో నిర్వహించే సేవాదళ్ శిక్షణ తరగతులకు రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎం పి మధు యాష్ ని రాష్ట్ర సేవ దళ్ కార్యదర్శి పిట్టల బాలరాజ్ ఆహ్వానించారు.