పన్ను ఎగవేతదారులపై కొరడా…… మొండిబకాయిల వసూళ్లపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు
ముందుగా రెడ్ నోటీసులు ఇచ్చి వసూళ్లు
స్పందించకపోతే ఆస్తులు సీజ్
జాబితా సిద్ధం చేసిన అధికారులు
రూ. 3 కోట్లలో రూ. వెయ్యి కోట్లు బకాయిలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
జీహెచ్ఎంసీలో పన్నులు ఎగవేతదారుల భరతం పట్టేందుకు అధికారులు సిద్ధం అయ్యారు.…