వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి: వాటర్ వర్క్స్ డిజిఎంకు కాంగ్రెస్ నాయకుల వినతి
ముద్ర కూకట్‌పల్లి:
రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కెపిహెచ్‌బి కాలనీ, వసంత నగర్ పరిసర ప్రాంతాల్లోని అన్ని ఫేజ్‌లకు తాగునీటి సరఫరా సక్రమంగా అందించాలని కోరుతూ కెపిహెచ్‌బి సర్కిల్ వాటర్ వర్క్స్ డిజిఎం త్రినాథ్‌ను కాంగ్రెస్ పార్టీ…