అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు
ర్యాలీ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జోగులాంబ జోన్-7 DIG, ఎల్.ఎస్.చౌహాన్, ఐపీఎస్
ముద్ర ప్రతినిధి మహబూబ్నగర్: హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. శనివారం
మహబూబ్ నగర్ పట్టణంలోని హనుమాన్ జయంతి కన్నులపండువగా…