లిక్కర్ కింగ్స్ ……….దక్షిణాది రాష్ట్రాలలో మనమే నెంబర్ 1
మద్యం తాగడంలో తెలంగాణ టాప్
ఒక్కొక్కరు సగటున 4.4 లీటర్లు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మద్యం సేల్స్ రికార్డులు రాష్ట్రంలో ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రభుత్వం కూడా మద్యం అమ్మకాల మీదే ఆధారపడుతోంది. మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా…