బ్రాహ్మణపల్లి రోడ్డు పనులు పరిశీలించిన కాంగ్రెస్ నాయకుడు పొట్టోళ్ల
బీబీనగర్, ముద్ర ప్రతినిధి:
బీబీనగర్ మండలం రాఘవాపూర్ గ్రామం నుంచి లక్ష్మిదేవి గూడెం, బ్రాహ్మణపల్లి మీదుగా ఎర్రబెట్టి తండావరకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి సహకారంతో ప్రారంభమైన సిమెంట్ రోడ్డు పనులను ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ…