ప్రజలకు పనికిరాని ప్రాజెక్ట్ కోసం ఎందుకు అధికారుల తపన
- మీరు వేలం వేసి కోట్లు సంపాదిస్తూ, మా భూములకు మాత్రం తక్కువ సహాయం అందిస్తారా
- ఎఫ్ టి ఎల్ పై అవగాహన లేని అధికారులు
ముద్ర, బండ్లగూడ:
మూసి ప్రాజెక్టు తమ ఆధ్వర్యంలో చేసాము అని చెప్పుకోవడానికి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని…