Take a fresh look at your lifestyle.

ఘనంగా ప్రముఖ న్యాయవాది సామ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు..శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హీరేకర్ శ్రీను

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ న్యాయవాది సామ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఆయన అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు హీరేకర్ శ్రీను ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి కరీం, నరసింహ, సిలివేరు శ్రీనివాస్, సిద్ధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.