బడుగు బ్రతుకులకు వెలుగు జ్యోతి బాపూలే గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు
మహాదేవపూర్, ముద్ర:
దళిత బహుజన జాతులలో వెలుగు నింపాలని ఆకాంక్షించి అందుకు మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు తమ జీవితాలను పరిత్యాగం చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోటరాజు బాబు అన్నారు. సర్పంచ్…