మహిళా సమైఖ్య సంఘ భవనం ప్రారంభించిన సుడా చైర్మన్
మహిళా సాధికారత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం
ఎక్కువ పథకాలు మహిళలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టినవే
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ఖాన్ పేట లో రూపాయలు పది…