విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.
ముద్ర మోత్కూర్ :
మండలంలోని పాటిమట్ల ఉన్నత పాఠశాల లో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు కలెక్టర్ గా డీఈవో గా ఎమ్మెల్యేగా వివిధ హోదాల్లో కనిపించి పాఠశాలలో ఉత్తేజ తర్వాత వాతావరణాన్ని కలిగించారు. ఉపాధ్యాయులుగా విద్యార్థులు…