Take a fresh look at your lifestyle.
Browsing Tag

Movie Buzz

ఉస్తాద్ ఫలితం చిరుతో మూవీని తేల్చేస్తుందా?

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫలితం దర్శకుడు హరీష్ శంకర్‌కు కీలకంగా మారింది. ఈ సినిమా భారీ విజయం సాధిస్తే, చిరంజీవితో ఆయనకు సినిమా చేసే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చిరంజీవి కథల ఎంపికలో ఎంతో…