వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం
- పుష్కర స్నానమాచరించిన కంచి పీఠాధిపతి
మహదేవపూర్, ముద్ర: సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు ఉదయం 5.43 గంటలకు పవిత్ర సంగంలో తొలి పుణ్యస్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి…