శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి
ముద్ర పెబ్బేర్;
శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి,వనపర్తి రాజవంశీయులు రాజా కృష్ణదేవరావు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం…