యూరియా కోసం రైతుల ఆందోళన…….
తిప్పర్తిలోని అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
ముద్ర, తిప్పర్తి :
యూరియా కోసం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల రైతులు ఆందోళనకు దిగారు. సాగుకు కీలకమైన యూరియా సకాలంలో అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం…