ఉద్యోగుల డిఏ బకాయిలు క్లియర్ చేయాల్సిందే -టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్
అల్లాదుర్గం,ముద్ర
టీఎన్జీవో అల్లాదుర్గం యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఐబి కార్యాలయంలో జిల్లా నాయకుల సమక్షంలో టిఎన్జీవో అల్లాదుర్గం యూనిట్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం,…