బేటి బచావో–బేటి పడావో కింద కుట్టు యంత్రాల పంపిణీ
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
జిల్లాలో మహిళల ఆర్థిక స్వావలంబనకు మరొక ముందడుగు పడింది.బేటి బచావో–బేటి పడావో పథకం కింద మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ,కుట్టు యంత్రాల పంపిణీతో పాటు బ్యూటీషియన్ శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు.మహిళా…