నేత కార్మికులను ఆదుకోండి,…… ఆర్ధిక శాఖ మంత్రి భట్టికి కేటీఆర్ విజ్ఙప్తి
రూ.38 కోట్ల విద్యుత్ భారం, సర్ ఛార్జీలను మాఫీ చేయండి
నిరంతర విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కుదిపేస్తున్న ఆర్థిక కష్టాల నుంచి నేతన్నలను గట్టెక్కించాలని బీఆర్ఎస్ వర్కింగ్…