యుబిఐ సేవలు ప్రశంసనీయం బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి ఎంపీ మల్లు రవి
ముద్ర, వనపర్తి :
వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో లీడ్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు ప్రశంసనీయం అని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి ప్రశంసించారు.
బుధవారం గోపాల్పేట మండల పరిధిలోని గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్…