కాళేశ్వరం వద్ద అంతర్ రాష్ట్ర ధాన్యం చెక్ పోస్ట్
మహాదేవపూర్, ముద్ర: కాళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్‌పోస్టును జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్ ప్రారంభించారు. జిల్లాలో రైతులకు మద్దతు ధరను సమర్థంగా అందించేందుకు ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం అక్రమ రవాణాను…