డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో పదిరోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వివిధ కమిటీలు ఏర్పాటు…