Take a fresh look at your lifestyle.

డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో పదిరోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వివిధ కమిటీలు ఏర్పాటు చేశారు. ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు.

Leave A Reply

Your email address will not be published.