విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం లో కేంద్ర మంత్రి రాజీనామాతో పాటు ఎన్ టీ ఎ ను రద్దు చేయాలంటూ వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైంది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం…