Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్ష పదవికి దరఖాస్తులు సోమవారం స్వీకరించారు. రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు, జిల్లా పరిశీలకులు సమతా సుదర్శన్ దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, పిసిసి కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.