అన్నదాతను ముంచెత్తిన అకాల వర్షాలు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా రైతాంగం పరిస్థితి నానాటికి దిగజారుతోంది. తాజాగా సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో మొక్కజొన్న, పసుపు, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మూడు రోజుల…