Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nirmal News

క్రమశిక్షణకు మారుపేరు సరస్వతి శిశు మందిరాలు మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: శ్రీ సరస్వతి శిశు మందిరాలు క్రమశిక్షణకు మారుపేరని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కావ్య, గణేష్ చక్రవర్తి అన్నారు. నిర్మల్ పట్టణంలోని బాగులవాడ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో చదివి రాజకీయంగా ఎదిగిన మున్సిపల్…

వైద్యునిపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలి ఎంఎల్ఏ ఏలేటి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో సీనియర్ వైద్యులు డాక్టర్ చిటికేశి సంతోష్ రాజ్ పై దాడి చేసిన నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. దాడికి గురైన…

హిందూ పండగలపై ఎస్పీ ఆంక్షలు అసెంబ్లీ లో ప్రివిలేజ్ మోషన్ బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, హిందూ పర్వదినాల నిర్వహణ, ఊరేగింపుల కోసం కోర్టు ను ఆశ్రయించాల్సిన దుస్థితి ఎదురవుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ ఎస్పీ…

ప్రాణాలు పోసే డాక్టర్లకు భద్రత కరవు డాక్టర్లపై దాడులు – రోగులకు సంకటం చర్యలు తీసుకోకుంటే…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నారాయణునికి ప్రతిరూపంగా భావించే వైద్యులకు రక్షణ కరువవుతోంది. ప్రాణాలు పోసే వైద్యులకు భద్రత కరువవుతోంది. తాజాగా గురువారం రాత్రి నిర్మల్ పట్టణంలోని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడి…

నిర్మల్ లో వైద్యునిపై దాడి.. నిరసనగా ధర్నా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలో గురువారం రాత్రి ఒక వైద్యునిపై కొందరు దాడి చేసిన ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దాడిని నిరసిస్తూ జాతీయ రహదారి 44 పై ధర్నా, రాస్తా రోకో నిర్వహించటంతో రాకపోకలు స్తంభించి…

అక్రమంగా నిల్వ ఉంచిన 54 సిలిండర్ల స్వాధీనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలోని ఈద్గాం గ్యాస్ ఏజెన్సీ యజమాని ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 54 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ ఎఎస్వో స్వామి తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన సమాచారం మేరకు తనిఖీ…

శ్రీరామ నవమి శోభాయాత్ర కు భారీ బందోబస్తు – ఎస్పీ జానకి షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: శ్రీ రామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలు ప్రశాంతంగా జరిగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ జానకి షర్మిల ఆదేశించారు.సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక పహారా – డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ…

సంఘ భవనానికి స్థలం కేటాయించండి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య భవనానికి స్థలం కేటాయించాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావుకు వినతిపత్రం అందజేశారు. డిసిసి ప్రధాన కార్యదర్శి గాజుల…

ఈ నెల 28 న జాతీయ లోక్ అదాలత్ ఎస్పీ జానకి షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వివిధ కేసులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ నెల 28 న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని ఎస్పీ జానకి షర్మిల ఒక ప్రకటనలో కోరారు. తమ కేసులను త్వరితగతిన తక్కువ ఖ వ్యయంతో పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం…

ఇంఛార్జి ప్రధానోపాధ్యాయునిపై పోక్సో కేసు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ లో ఇంఛార్జి ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్న జి విజయభాస్కర్ పై నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదు చేశారు. పది రోజుల క్రితం నిధుల దుర్వినియోగం,…