Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nirmal News

స్పాట్ సెంటర్ ను సందర్శించిన ఆర్ జె డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాకేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఎస్సెస్సీ మూల్యాంకన కేంద్రాన్ని వరంగల్ ప్రాంతీయ సంచాలకులు సత్యనారాయణ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మూల్యాంకన కేంద్రంలో…

అభివృద్ధి పనులకు ఎంఎల్ఏ ఏలేటి శంకుస్థాపనలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గం సారంగాపూర్, కౌట్ల ల్లో పలు అభివృద్ధి పనులకు ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. కౌట్ల (బి) లో రూ.1.60 లక్షల నిధులతో చేపట్టే పనుల్లోభాగంగా గ్రామంలో రూ.30 లక్షలతో…

సమస్యల పరిష్కారమే గ్రామ సభల లక్ష్యం -కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గ్రామ సమస్యల పరిష్కారమే గ్రామ సభల లక్ష్యమని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ గ్రామీణ మండలం వెంగ్వాపేట్ లో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉన్నతికి ఎన్నో…

భక్తి శ్రద్ధల మధ్య హనుమజ్జయంతి వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: హనుమజ్జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రధాన హనుమాన్ దేవాలయాల ముందు ఉదయం నుంచే భక్తులు దర్శనానికి తరలి వచ్చారు.…

విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి -ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ నిర్మల్ కమిటీ…

మౌళిక వసతుల కల్పనే లక్ష్యం- నిర్మల్ మున్సిపల్ సమావేశం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మౌళిక వసతుల కల్పనలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. నిర్మల్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అధ్యక్షతన జరిగింది…

అకాల వర్ష బాధితులను ఆదుకోండి -బి ఎస్ పి జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులు భారీగా నష్టపోయారని, వారికి ప్రభుత్వం తక్షణమే పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బిఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ డిమాండ్…

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా సత్యనారాయణ గౌడ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా వల్లకొండ సత్యనారాయణ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన గతంలో నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కార్యకలాపాల్లో…

అవార్డులు అధికారుల కృషికి గుర్తింపు -మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అవార్డులు అధికారుల కృషికి గుర్తింపు ఇస్తాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిర్మల్ జిల్లాకు ఇటీవల రెండు స్కోచ్ అవార్డులు లభించిన నేపథంలో కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రి జూపల్లి…

నాగరికత నేర్పిందే హిందూ మతం -మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రపంచంలో అతి పురాతనమైంది హిందూ మతమని, నాగరికతకు పట్టుకొమ్మ అని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. హిందూ సమ్మేళనం పట్టణంలోని మున్నూరుకాపు సంఘ భవనంలో ఆదివారం నిర్వహించారు. ఈ…