Take a fresh look at your lifestyle.

స్పాట్ సెంటర్ ను సందర్శించిన ఆర్ జె డి

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాకేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఎస్సెస్సీ మూల్యాంకన కేంద్రాన్ని వరంగల్ ప్రాంతీయ సంచాలకులు సత్యనారాయణ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మూల్యాంకన కేంద్రంలో సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. మూల్యాంకనం లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, సమాధాన పత్రాలను నిశితంగా పరిశీలించాలని అన్నారు. ఆయన వెంట డి ఈ ఓ దర్శనం భోజన్న, ఏసీజీఈ పరమేశ్వర్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.