Take a fresh look at your lifestyle.

అక్రమంగా నిల్వ ఉంచిన 54 సిలిండర్ల స్వాధీనం

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ పట్టణంలోని ఈద్గాం గ్యాస్ ఏజెన్సీ యజమాని ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 54 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ ఎఎస్వో స్వామి తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన సమాచారం మేరకు తనిఖీ చేశామని తెలిపారు. ఈ దాడుల్లో ఆర్ ఐ లు మొయినుద్దీన్, రమణలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.