ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ అల్ఫోర్స్ విద్యార్థులు జె ఇ ఇ మెయిన్స్ 2వ సెషన్ లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. వివిధ కేటగిరీలలో ఆల్ ఇండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారిలో వర్తిని రెడ్డి ఆలిండియా 211 ర్యాంకు, కె నచికేత్ ఆలిండియా 593 ర్యాంకులు సాధించారు. కళాశాల చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు