Take a fresh look at your lifestyle.

నిర్మల్ లో వైద్యునిపై దాడి.. నిరసనగా ధర్నా

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ పట్టణంలో గురువారం రాత్రి ఒక వైద్యునిపై కొందరు దాడి చేసిన ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దాడిని నిరసిస్తూ జాతీయ రహదారి 44 పై ధర్నా, రాస్తా రోకో నిర్వహించటంతో రాకపోకలు స్తంభించి పోయాయి.

Leave A Reply

Your email address will not be published.