మల్కాజిగిరిలో ఘనంగా సేవాలాల్ జయంతి
ముద్ర : మల్కాజిగిరి
లంబాడీల హక్కుల కోసం పోరాడిన సేవాలాల్ జయంతి వేడుకలు ఆదివారం రామాంజనేయ నగర్ లో ఘనంగా జరిగాయి. రాజు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్ పాల్గొని సేవాలాల్ విగ్రహానికి…