మంత్రులు, ఐఏఎస్‍ల అవినీతి భయపెడతాం -కేంద్ర మంత్రి బండి సంజయ్
బీజేపీని అడ్డుకోవాలని చూస్తే మీ సంగతి చూస్తాం
మంత్రుల అవినీతికి మధ్యవర్తులుగా కొందరు ఐఏఎస్ లు
భాగ్యనగర్ ప్రజలు కాంగ్రెస్‍ను మూసీ లో పడేయడం ఖాయం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో పలు శాఖల మంత్రుల అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నామని…