కాంగ్రెస్ అభివృద్ధి పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లాలి : పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కాంగ్రెస్ అభివృద్ధి పథకాలు ప్రజలలోకి తీసుకెళ్ళి బలోపేతం చేయాలని పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం స్థానిక వివేరా హోటల్ లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ జిల్లా అధ్యక్షులు బిర్ల…