సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ముద్ర : మల్కాజిగిరి
మెరుగైన వైద్య సేవలు పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ను అర్హులైన వారు సద్వినియోగపరచుకోవాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు.
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం…