నైనీ రద్దుతో అవినీతి తేటతెల్లం బొగ్గు టెండర్లు ఎందుకు రద్దు చేశారు.. మజీ మంత్రి హరీశ్ రావు
అవినీతి జరగనప్పుడు భయపడ్డారెందుకూ..?
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఒడిశాలోని నైనీ బొగ్గు టెండర్ల విషయంలో అవినీతే జరగనప్పుడు.. వాటిని రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రశ్నించారు.…