బాన్సువాడలో సాగునీటి జలసిరిప్రారంభానికి సిద్ధమైన మూడు ఎత్తిపోతల పథకాలు వచ్చే ఖరీఫ్ నాటికి 8 వేల…
ముద్ర, నిజామాబాద్:
బాన్సువాడ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జకోరా, చందూర్, చింతకుంట ఎత్తిపోతల పథకాలు పూర్తి దశకు చేరుకున్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ…