Take a fresh look at your lifestyle.

అన్నపూర్ణ దేవి విగ్రహం ప్రతిష్ఠకోసం విరాళం

మెట్ పల్లి, ముద్ర: మెట్ పల్లి డివిజన్ ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో అతిపురతన మహదేవుని శివాలయం లో బిన్నం అయిన అన్నపూర్ణ దేవి విగ్రహం పున ప్రతిష్ఠ కోసం శనివారం వేములకుర్తి విధ్యుత్ లైన్ మెన్ కోలిపాక రాజు-వనిత దంపతులు రుపాయలు 16 వేల 5 వందలు విరాళం ను అలయాల అభివృద్ధి కమిటీ కి అందచేశారు. ఈ కార్యక్రమంలో అలయకమిటీ అధ్యక్షుడు బర్మ మల్లయ్య, ఉపాధ్యక్షునికోటగిరి శ్రీనివాస్, కోశాధికారిగుడ్ల శ్రీధర్, రైటర్ కత్రోజి సాయికృష్ణ,కమిటీ సభ్యులు రాధరపు దేవదాస్,ఆరె వినయ్, తోపారపు ప్రభాకర్, రౌతు నర్సయ్య, సున్నం భూమన్న, దోనికెన గంగన్న, దాసరి రాజు, రాసమల్ల లక్ష్మిరాజం, పాతర్ల రెడ్డి, సుంకిసాల ధర్మగౌడ్, మగ్గిడి గంగారాం, బుక్య దత్తాద్రి,బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.