నాగర్ కర్నూల్ జిల్లాలో గురువారం రాష్ట్ర మంత్రుల పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లాలో గురువారం రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర రోడ్లు భవనాల…