అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన ఉండాలి -జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సారంగి సందన్న
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సారంగి సందన్న అన్నారు. ప్రజా పాలన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక అంబిటస్ పాఠశాలలో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన, వాటికి…