ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లాలో ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు. జిల్లాలో మొత్తం విద్యార్థులు -12,334 పరీక్షలు రాయనున్నారు. ఫస్ట్ ఇయర్ జనరల్ -5710…